Job Notifications | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ నూకతోటి రాజేష్*

*మృతుల కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ నూకతోటి రాజేష్*

 

తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురం గ్రామంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది విషయం తెలుసుకున్న పిచ్చాటూరు మండలం మాజీ పార్టీ కన్వీనర్, సింగిల్ విండో చైర్మన్ కె టి హరిశ్చంద్ర రెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ నూక తోటి రాజేష్ కి తెలియజేయడంతో ఈరోజు ఉదయం హనుమంతపురం గ్రామానికి చేరుకుని మృతులకు నివాళులర్పించారు

 

తదనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

Related posts

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదుకు సిద్దం కండి

Job Notifications

ఉద్యోగాల క‌ల్ప‌న‌, నైపుణ్య‌శిక్ష‌ణ ల‌క్ష్యంగా మంత్రి నారా లోకేష్ అడుగులు*

Job Notifications

స్వచ్ఛభారత్ కు 10 సంవత్సరాలు

Job Notifications

Leave a Comment