Job Notifications | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను సందర్శించిన చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు .

*బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను సందర్శించిన చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు .

 

బైరెడ్డిపల్లి గరుడదాత్రి

 

 

బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను శుక్రవారం చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయంలో ఉన్న సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ప్రజలకు గ్రామ సచివాలయం ద్వారా అందించు సేవలను బోర్డు రూపంలో ప్రదర్శించి సచివాలయంలో ఉంచాలని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీ కేశవులు , బైరెడ్డిపల్లి సర్పంచ్ శ్రీ వెంకటేష్ మరియు కన్వీనర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

టీడీపీ అధికారం కోసం కాదు…రాష్ట్రం, దేశం కోసం పని చేసింది*

Job Notifications

ఎస్ఐ శ్రీ మహేష్ బాబు మరియు HC శ్రీ మొగిలీశ్వర్ రెడ్డి లు సస్పెండ్.*

Job Notifications

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

Job Notifications

Leave a Comment