Job Notifications | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. 

ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి.

 

* ఇచ్చిన మాట ప్రకారం చెత్తపన్ను రద్దు చేశాం.

* మత్య్సకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం.

* స్వర్ణకారులు కార్పొరేషన్ పెట్టాం

* గీత కులాలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఇచ్చాం

* అర్చకుల జీతాలు రూ.10 వేలకు పెంపు

* నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు వేతనం పెంపు

* ధూపదీప నైవేద్యాలకు రూ.5 వేల నుండి 10 వేలకు పెంచాం

* వేద పాఠశాలల్లో చదువుకున్న వారికి నిరుద్యోగ భృతి రూ.3 వేలు కూడా అందిస్తాం

* చేనేత వస్త్రాలకు జీఎస్టీ ఎత్తేయాలని కేంద్రాన్ని కోరతాం…కేంద్రం ఇవ్వకపోతే రీయింబర్స్ చేస్తాం.

* చేనేత కార్మికుల ఇళ్ల నిర్మాణాలకు అదనంగా రూ.50 వేలు అందిస్తాం.

* పారదర్శక పాలనలో భాగంగా జీవోలు కూడా ఆన్ లైన్ లో పెట్టాం.

* రాజధాని ఒక్కటే ఉంటుంది…అది అమరావతే. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుంది.

* కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం.

* ఓర్వకల్లు, ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తాం.

* రైతులకు డ్రిప్ లు అందిస్తున్నాం.

* పాడి రైతులకు 90 శాతం సబ్సిడీతో షెడ్లు నిర్మిస్తున్నాం.

* విశాఖ రైల్వే జోన్ క్లియర్ అయ్యింది

* రాజధాని రైతులకు రూ.400 కోట్లు బకాయిలు చెల్లించాం.

* శాంతిభద్రతల విషయంలోనూ రాజీ పడకుండా నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నాం.

* బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు ఇస్తున్నాం.

* ఇంటి నిర్మాణానికి రూ.4.30 లక్షలు ఇవ్వడంతో పాటు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం అందిస్తాం.

* దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తాం..

Related posts

తిరుమల పవిత్రత పరిరక్షనే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా అడుగులు వేస్తున్న బీసీవై పార్టీ అధినేత

Job Notifications

రేపు విద్యుత్ అంతరాయం* 

Job Notifications

ఉద్యోగాల క‌ల్ప‌న‌, నైపుణ్య‌శిక్ష‌ణ ల‌క్ష్యంగా మంత్రి నారా లోకేష్ అడుగులు*

Job Notifications

Leave a Comment