Job Notifications | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తి: స్వామివారి సేవలో సినీనటులు జీవిత రాజశేఖర్

శ్రీకాళహస్తి: స్వామివారి సేవలో సినీనటులు జీవిత రాజశేఖర్

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటులు జీవిత రాజశేఖర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Related posts

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్

Job Notifications

👆భారీ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Job Notifications

రెడ్ బుక్ పేరు చెబితే జగన్ కు భయమెందుకు?*

Job Notifications

Leave a Comment